Venky Mama New Still
Superb Response to ‘Venky Mama’ First Song
The first song from the movie ‘Venky Mama’ is unveiled last evening and it garnered a tremendous response. The song completed one million views and is still pouring down with views and is trending on YouTube on top position.
It is the title track and showcases the beautiful bond of Mama and Alludu played by Venkatesh and Naga Chaitanya respectively.
Thaman is the music composer of ‘Venky Mama’ and he came up with a pleasant composition while Sri Krishna who crooned the song breathed life into it.
Ramajogayya Sastry had penned the lyrics and they are simple, understandable. This is a perfect way to kick-start the music promotions.
‘Venky Mama’ is being directed by KS Ravindra and is the first combination of Daggubati and Akkineni heroes.
Raashi Khanna and Paayal Rajput are playing the female lead roles.
Suresh Productions and People Media Factory banners are jointly producing ‘Venky Mama.’
Cast: Venkatesh, Naga Chaitanya, Raashi Khanna, Paayal Rajput
Crew:
Direction: KS Ravindra (Bobby)
Producers: Suresh Babu, TG Vishwa Prasad
Banners: Suresh Productions, People Media Factory
Co-producer: Vivek Kuchibhotla
Music: SS Thaman
Cinematography: Prasad Murella
Editor: Prawin Pudi
PRO: Vamsi Shekar
`వెంకీమామ` టైటిల్ సాంగ్‌కి సూపర్బ్ రెస్పాన్స్
విక్టరీ వెంకటేశ్, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోలుగా రూపొందుతోన్న చిత్రం `వెంకీమామ`. కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకుడు. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్‌ను తొలిసాంగ్‌గా చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. ఈ సాంగ్‌కు ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే వన్ మిలియన్ వ్యూస్‌తో యూ ట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
ఈ సాంగ్ మామ, అల్లుడు మధ్య ఉండే అందమైన అనుబంధాన్ని తెలియచేస్తుంది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో టైటిల్ సాంగ్‌ను శ్రీకృష్ణ అద్భుతంగా పాడారు. సింపుల్, అర్థమయ్యేలా ఈ పాట సాహిత్యాన్ని రామజోగయ్యశాస్త్రి అందించారు. రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
నటీనటులు:
వెంకటేశ్, నాగచైతన్య, రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర(బాబీ)
నిర్మాతలు: సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్
బ్యానర్స్: సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
కో ప్రొడ్యూసర్: వివేక్ కూచిబొట్ల
మ్యూజిక్: ఎస్.ఎస్.తమన్
కెమెరా: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: ప్రవీణ్ పూడి
పి.ఆర్.ఒ: వంశీ శేఖర్