Victory Venkatesh Naarappa Shooting Begins
Victory Venkatesh’s Powerful Film ‘Naarappa’ Shooting Begins in Ananthapur
Victory Venkatesh who is on a roll delivering back to back blockbusters with ‘F2’ and ‘Venky Mama’ has kickstarted the shoot of his next, 74th film titled as ‘Naarappa’. The films regular shoot has begun on Wednesday at Paalturu Village, Uravakonda in Anantapur District. The first shot has been picturized on Victory Venkatesh. This is an official remake for Tamil Blockbuster Hit ‘Asuran’. Sreekanth Addala is Directing this flick Produced by D Suresh Babu and Kalaippuli S Thanu under Suresh Productions Pvt Ltd and V Creations banners. The First Look posters revealing the title and Venkatesh’s fierce look in the film is garnering tremendous response all-over. Victory Venkatesh’s look is very intense as ‘Naarappa’ and he surprised everyone with his mass getup. The film will can crucial scenes in realistic locations of Rayalaseema in its first schedule.
Victroy Venkatesh starrer ‘Naarappa’ has, Cinematography: Syam K Naidu, Music: Mani Sharma, Editor: Marthand K Venkatesh, Art: Gandhi Nadikudikar, Story: Vettrimaran, Fights: Peter Heins, Vijay, Lyrics: Sirivennela Seetharama Sastry, Suddala Ashok Teja, Anantha Sreeram, Krishnakanth, Kasarla Shyam, Finance Controller: G. Ramesh Reddy, Production Controller: Ramabalaji D, Production Executive: AP Paul Pandi, Executive Producer: Vijay Shankar, Co-Producer: DeviSridevi Satheesh,
Produced by D. Suresh Babu, Kalaippuli S. Thanu
Directed by Sreekanth Addala
‘ఎఫ్2’, ‘వెంకీమామ’ వంటి వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్ 74వ చిత్రం ‘నారప్ప’ రెగ్యులర్ షూటింగ్ బుధవారం అనంతపురం జిల్లా ఉరవకొండలోని పాల్తూరు గ్రామంలో ప్రారంభమైంది. మొదటి సన్నివేశాన్ని విక్టరీ వెంకటేష్ పై చిత్రీకరించారు. తమిళ్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా సంచలనం సృష్టించిన ‘అసురన్’ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ని రివీల్ చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ‘నారప్ప’ గెటప్‌లో విక్టరీ వెంకటేష్ లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. మాస్ గెటప్‌లో పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ సర్ప్రైజ్ చేశారు విక్టరీ వెంకటేష్. రాయలసీమలోని అనంతపురం పరిసర ప్రాంతాల్లోని రియలిస్టిక్ లొకేషన్లలో కీలక సన్నివేశాలను మొదటి షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు.విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్.కె నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: గాంధీ నడికుడికర్, కథ: వెట్రిమారన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, విజయ్, లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంతశ్రీరామ్, కృష్ణకాంత్, కాసర్ల శ్యాం, ఫైనాన్స్ కంట్రోలర్: జి.రమేష్‌రెడ్డి, ప్రొడక్షన్ కంట్రోలర్: రామబాలాజి డి., ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఏపీ పాల్ పండి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ శంకర్, కో- ప్రొడ్యూసర్: దేవిశ్రీదేవి సతీష్, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్. థాను, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల