Vijay Deverakonda’s ‘Dear Comrade’ in Oscar Entry’s List
Vijay Deverakonda’s ‘Dear Comrade’ in Oscar Entry’s List
Hero Vijay Deverakonda last release ‘Dear Comrade’ has been officially selected for India’s Oscar entry list by Film Federation of India (FFI). Along with ‘Dear Comrade’ 28 films from different languages are also picked by FFI.
FFI will do the screening process and select one film that will go for the Oscar Award’s race in the Foreign Language category.
‘Dear Comrade’ is the only Telugu film to get a place in Oscar’s entry list. The screening process is already underway in Kolkata and final results will be announced on September 21st.
Noted filmmaker Aparna Sen is the jury of this selection process.
‘Dear Comrade’ was written and directed by Bharat Kamma. Hero Vijay Deverakonda played the role of student leader and the film was produced by Mythri Movie Makers.
ఆస్కార్ ఎంట్రీ లిస్టులో `డియర్ కామ్రేడ్`
క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం `డియర్ కామ్రేడ్`. ఈ సినిమాను ఫిలిమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ ఆస్కార్ ఎంట్రీ లిస్టులోకి అధికారికంగా ఎంపికైంది. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ చిత్రంతో పాటు మరో 28 చిత్రాలను ఈ లిస్టులోకి ఎంపికయ్యాయి. ఈ చిత్రాలన్నింటినీ స్క్రీనింగ్ చేసే వాటిలో మంచి చిత్రాన్ని ఎంపిక చేసి ఓ చిత్రాన్ని బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఆస్కార్‌కి పంపుతారు.
`డియర్ కామ్రేడ్` మాత్రమే ఈ లిస్టులోకి ఎన్నికైన ఏకైక తెలుగు చిత్రం. ప్రస్తుతం స్క్రీనింగ్ జరుగుతుంది. వీటిలో బెస్ట్ మూవీని ప్రకటిస్తారు. ప్రముఖ ఫిలిం మేకర్ అపర్ణ సేన్ అధ్యక్షతన ఈ జ్యూరీ పని చేస్తుంది. భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.