షూటింగ్ జరుపుకుంటున్న ప్రపంచ ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు డ్వేన్ బ్రావో తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం
డ్వేన్ బ్రావో తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం
‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)’ లో భాగంగా వెస్ట్ ఇండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావోతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ మూవీకి ఆర్తి శ్రీవాత్సవ దర్శకత్వం వహిస్తున్నారు. ఆమె దర్శకత్వం వహించిన ల్యాండ్ ఆఫ్ విడోస్ మరియు వైట్ నైట్ ఈ రెండు డాక్యుమెంటరీస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అవార్డులు గెలుచుకున్నాయి. ఇప్పుడు మహిళలకు శుభ్రత విషయంలో అవగాహన కల్పించేందుకు గాను ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర విశేషాలను దర్శకురాలు ఆర్తి శ్రీవాత్సవ తెలియచేస్తూ…డ్వేన్ బ్రావోతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగాను, గర్వంగాను ఉంది. జులైలో తమిళనాడులో షూటింగ్ జరిగింది. దీంతో ఇండియలో షూటింగ్ పూర్తయ్యింది. ఆగష్టులో వెస్ట్ ఇండీస్ లోని ట్రినిడాడ్, టోబాగో లలో షూటింగ్ చేయనున్నాం అని చెప్పారు.
ఈ మూవీకి నిర్మాత – టి.జి.విశ్వప్రసాద్, కో – ప్రొడ్యూసర్ – వివేక్ కూచిభోట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శ్రీ నటరాజ్, ప్రాజెక్ట్ డిజైన్ & ఎగ్జిక్యూషన్ – ఎ.ఎన్.టి ప్రొడక్షన్స్.
Entertainment is always been our priority, but also, we have believed in interesting films and genres. We always wanted to tell interesting stories like Wife of Ram, Goodachari, and Oh Baby. We continue to make movies with exceptional stories, the line up of movies which include the most awaited film in Telugu Venky Mama and International film Silence. As a part of our contribution to society we bring this much needed film of the hour “Men Take Lead”.
Dwayne Bravo has released the poster of short film where he plays a keyrole, posted in his fb account
Happy to reveal the poster of “Men Take Lead” my upcoming docu-feature. I always wanted to help the young girls and women in my country and elevate the quality of their lives. So excited that it is becoming a reality through this social awareness film. Dedicating this film to all the women around the world. New Beginnings!!! #Menstrualhygiene #womenshealth #periodpoverty
#itsnottattaboo#MHM #Champion #WakeUp #RunDWorld. #People Media Factory
Director Arti Srivastava said, ‘the film was shot in Tamil Nadu in July. The shooting in India has been completed. We will be shooting in Trinidad and Tobago in the West Indies in August.Producer-TG Viswa Prasad, Co-Producer – Vivek Kuchibhotla, Executive Producer – Sri Nataraj, Project Design and Execution-ANT Productions