47 ఏళ్ళ వయసులో ఇలా సాధ్యమా….
47 ఏళ్ళ వయసులో ఇలా సాధ్యమా….
కొందరిలో ఎంత వయసు వచ్చినా వారి అందం ఏమాత్రం తగ్గదు. వాళ్ళు అలా వాళ్ళ శరీరాకృతిని అలా మెయింటెయిన్ చేస్తారు. అందులో హీరోయిన్స్ అంటే ఇంకా జాగ్రత్తగా ఉంటారు. వారిలో కొందరు లావుగా కూడా ఉంటారు. మరి కొందరు చాలా జాగ్రత్తగా మెయినటెయిన చేస్తుంటారు. అలా ప్రియాంకచెప్రా, ఐశ్వర్యరాయ్, శిల్పాశెట్టి, మందిరబేడి లాంటి వారు.
అలా అందాలు ఆరబోయడంలో వయసుతో ప్రమేయం లేదంటుంది మందిరా. అందాలు ఆరబోయడానికి వయసుతో ప్రమేయం లేదని నిరూపిస్తున్నది మందిరాబేడి… తన 47 ఏళ్ళ వయసులో బికినీ తో ఫోజులిచ్చి నెటిజన్ల ప్రశంసలు పొందింది.. ఇపుడున్న హీరోయన్లకు తానేమీ తక్కువ కాదన్నట్టు నిరూపించుకున్నది… అంతేకాదు సినిమాలలో హాటు బేబిగా సినిమాల్లో కూడా ఛాన్స్‌లు కొట్టేస్తుంది.. కలకత్తాలో పుట్టిన మందిరాబేడి మోడల్‌గా జీవితాన్ని స్టార్ట్ చేసింది..టెలివిజన్ ప్రజంటర్‌గా టివి, సినిమా నటిగా సెలబ్రిటీగా ఎదిగింది… అందాలని కాపాడుకుంటూ ఇప్పటికీ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించడం అంటే మామూలు విషయం కాదు.. దాని వెనుక మందిరాబేడి క్రుషి ఎంతో అభినందనీయం… తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నటిస్తూ ఇప్పటికీ బిజీగా ఉంటున్నది….