Sai Pallavi’s psychological thriller ‘Anukoni Athidhi’ to release soon
Sai Pallavi’s psychological thriller ‘Anukoni Athidhi’ to release soon
Sai Pallavi, Fahadh Faasil, Prakash Raj and Atul Kulkarni star in prominent roles in the Malayalam film ‘Athiran’. Directed by Vivek, the film is now being dubbed in Telugu with the title ‘Anukoni Athidhi’. The psychological thriller was a big hit in the original and the producers of the dubbed version are proud to bring it to the Telugu audience, who have always loved novelty.
Smt. Deepa Surender Reddy is presenting the film, which is produced by Annamreddy Krishna kumar.
Talking about the movie, the makers say, “The story is based on certain true incidents that happened in Kerala back in 1970. Not just SaiPallavi, both Prakash Raj and Atul Kulkarni are familiar to the Telugu audience. Ghibran, who is working on Prabhas’ ‘Saaho’, has composed the background music. Dubbing works have been completed and mixing works are going on. We are planning to release the First Look and Trailer soon. Will announce the release date soon.”
Renji Panicker, Leona Lishoy, Shanti Krishna and others are part of the cast.
PRO: Surendra Kumar Naidu-Phani Kandukuri. Dialogues: M Rajasekhar Reddy. Lyrics: Charan Arjun, Madhu Mamidi Kalva. Editing: Ayoob Khan. Cinematography: Anu Moothedath. Screenplay: PF Mathews. Executive Producer: Dakshin Sreenvas. Background Score: Ghibran. Music: PS Jayahari. Direction: Vivek. Producers: Annamreddy Krishna Kumar, Govinda Ravikumar.
సాయిపల్లవి ‘అనుకోని అతిధి’
సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్ , అతుల్ కులకర్ణి నటించిగా మలయాళం రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన సినిమా అధిరన్. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు
కోసం అనువదిస్తున్న ఈ చిత్రానికి అనుకోని అతిధి అని టైటిల్ పెట్టారు నిర్మాతలు. కొన్ని రోజుల క్రితం మలయాళంలో విడుదలైన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కేరళలో భారీ
విజయం సాధించింది. ఈ చిత్రాన్ని జయంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై శ్రీమతి దీప సురేందర్ రెడ్డి సమర్పణ లో ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ తెలుగులో
అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘కేరళలో 1970లలో జరిగిన వాస్తవంగా జరిగిన ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. సాయి పల్లవితో
పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రకాశ్‌రాజ్ మరియు అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రభాస్ ‘సాహో’కి నేపథ్య సంగీతం అందిస్తున్న జిబ్రాన్ ఈ
చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు పూర్తి అయ్యి మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్ రిలీజ్
చేసి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నాం అని నిర్మాతలు చెప్పారు. ప్రకాశ్‌రాజ్, అతుల్ కులకర్ణి
,
రెంజి పానికర్, లియోనా లిషోయ్, శాంతి కృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు – ఫణి కందుకూరి, మాటలు: ఎం. రాజశేఖర్‌రెడ్డి, పాటలు: చరణ్ అర్జున్, మధు పమిడి కాల్వ, ఎడిటింగ్: అయూబ్ ఖాన్, కెమెరా: అను మోతేదత్, స్ర్కీన్‌ప్లే: పి.ఎఫ్. మాథ్యూస్, నేపథ్య సంగీతం: జిబ్రాన్, సంగీతం: పి.ఎస్. జయహరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దక్షిన్ శ్రీన్వాస్,
సమర్పణ: శ్రీమతి దీప సురేందర్ రెడ్డి; నిర్మాతలు: అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్; దర్శకత్వం: వివేక్