Chiranjeevi As Special Guest For Arjun Suravaram Pre-Release Event
Megastar Chiranjeevi As Chief Guest For Nikhil’s Arjun Suravaram Pre-Release Event On Nov 26th
Nikhil’s action thriller Arjun Suravaram is gearing up for a grand release on 29th of this month. Slender beauty Lavanya Triptahi played female lead in the film directed by TN Santhosh.
Arjun Suravaram’s pre-release event will be held on 26th of this month at People’s Plaza in Hyderabad. Expressing his delight, Nikhil said, “Guys, something crazy has happened just now. We just met Megastar Chiranjeevi garu. And the experience was exhilarating. He watched our film and invited us to his home. He accepted to grace pre-release function of the film. It’s such a big news for all of us. I’m so excited. Guys come along, we are gonna have a rocking pre-release event at People’s Plaza on 26th.”
Arjun Suravaram is about an investigative journalist who is arrested in fake certificates scam discovers a crime syndicate behind the scam and decides to investigate it himself.
Tarun Arora, Satya, Nagineedu, Pragathi, Vennela Kishore, Raja Ravindra etc. are the prominent cast in the film.
నకిలీ సర్టిఫికేట్స్ కుంభకోణంలో అర్జున్ సురవరం అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అరెస్ట్ అవుతాడు. ఆ కేసును ఆ జర్నలిస్ట్ ఎలా చేధించాడనేదే ఈ సినిమా కథ. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ ఎల్ పి బ్యానర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మాతగా టి.సంతోష్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. పోసాని కృష్ణమురళి, సత్య, తరుణ్ అరోరా ప్రధాన పాత్రల్లో నటించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా పోస్టర్స్‌కు, టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
నటీనటులు:
నిఖిల్, లావణ్య త్రిపాఠి, వెన్నెలకిషోర్, పోసాని కృష్ణమురళి, తరుణ్ అరోరా, నాగినీడు, సత్య, విద్యుల్లేఖా రామన్ తదితరులు
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: టి.సంతోష్
సమర్పణ: ఠాగూర్ మధు
బ్యానర్: మూవీ డైనమిక్స్ ఎల్ ఎల్ పి
నిర్మాత: రాజ్‌కుమార్ అకెళ్ల
సంగీతం: సామ్ సి.ఎస్
సినిమాటోగ్రఫీ: సూర్య
ఎడిటర్: నవీన్ నూలి
పి.ఆర్.ఒ: వంశీశేఖర్