Ruler New Pics
Balakrishna Ruler Shoot Wrapped Up, Releasing On Dec 20
Hero Nandamuri Balakrishna’s Ruler shoot was wrapped up by yesterday. The film is now all set for a grand release worldwide on December 20th.
The film unit will kick start promotions by releasing lyrical videos one after the other. Chirantan Bhatt is composing music for the mass action entertainer where Balakrishna will be seen in a two-shaded role.
Expectations are quite high on the film as Balakrishna and KS Ravikumar’s previous film Jai Simha was a super hit. Teaser of the film that was released recently got tremendous response. In fact, fans are happy to see Balakrishna in stylish avatar.
Sonal Chauhan and Vedhika are the female leads in the film. Prakash Raj, Bhumika Chawla, Jayasudha, Sayaji Shinde, Raghu Babu, Srinivas Reddy, Dhanraj and Karumanchi Raghu will be seen in prominent roles.
Ram Prasad is handling the cinematography. C Kalyan is producing Ruler under Happy Movies banner.
Cast: Nandamuri Balakrishna, Sonal Chauhan, Vedhika, Prakash Raj, Bhumika Chawla, Jayasudha, Sayaji Shinde, Raghu Babu, Srinivas Reddy, Dhanraj, Karumanchi Raghu
Crew:
Director: KS Ravi Kumar
Producer: C Kalyan
Banner: Happy Movies
Co-producers: CV Rao, Patsa Naga Raju
Story: Paruchuri Murali
Music: Chirantan Bhatt
Cinematographer: C Ram Prasad
Art: Chinna
Lyrics: Ramajogayya Sastry, Bhaskarbhatla
Fights: Ram-Laxman, Anbu & Aravi
Choreography: Jani Master, Prem Rakshit
PRO: Vamsi-Shekar
నందమూరి బాలకృష్ణ `రూలర్` షూటింగ్ పూర్తి… డిసెంబర్ 20న విడుదల
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న చిత్రం `రూలర్`. ఈ సినిమా చిత్రీకరణ నిన్నటితో పూర్తయ్యింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మరోవైపు ప్రమోషన్లను కూడా భారీగా చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా చిరంతన్ భట్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటల లిరికల్ వీడియోలను త్వరలోనే విడుదల చేయనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు శక్తిమంతమైన పాత్రలలో కనిపించనున్నారు. జై సింహా వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం కావడంతో రూలర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన బాలకృష్ణ లుక్స్, టీజర్‌కు ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, భూమిక, జయసుధ, షాయాజీ షిండే, ధన్‌రాజ్, కారుమంచి రఘు తదితరులు కీలక పాత్రధారులు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నటీనటులు:నందమూరి బాలకృష్ణ సోనాల్ చౌహన్, వేదిక, ప్రకాశ్ రాజ్, జయసుధ, భూమిక చావ్లా తదితరులు
సాంకేతిక నిపుణులు:దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్, నిర్మాత: సి.కల్యాణ్, కో – ప్రొడ్యూసర్స్: సి.వి.రావ్, పత్సా నాగరాజుకథ: పరుచూరి మురళిమ్యూజిక్: చిరంతన్ భట్సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్ఆర్ట్: చిన్నాపాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్లఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు, అరివుకొరియోగ్రఫీ: జానీ మాస్టర్