Vijayashanthi New Stills
Lady Amitabh Vijayashanthi Making Her Entry On The Big Screen After 13 Years
National Award Winner As The Best Actress, lady Amitabh Vijayashanthi who created a sensation with films like ‘Neti Bharatham’, ‘Prathighatana’, ‘Karthavyam’, ‘Osey… Ramulamma’ is making a grand re-entry as Bharathi in Superstar Mahesh’s ‘Sarileru Neekevvaru’. The emotional scenes between Mahesh and Vijashanthi stand as a highlight of ‘Sarileru Neekevvaru’. The film’s team is saying that Vijayashanthi did the role like no other can match her performance in that role except her. Superstar Mahesh and Vijayashanthi acted together in ‘Koduku Diddina Kapuram’ while Mahesh was a child actor in that film. Now after many years, Lady Amitabh Vijayashanthi is making her re-entry with Superstar Mahesh starrer ‘Sarileru Neekevvaru’. During the shoot of this film itself, Big banners are trying to cast Lady Amitabh Vijayashanthi in their films.
Superstar Mahesh’s out and out entertainer ‘Sarileru Neekevvaru’ is Presented by Dil Raju in Sri Venkateswara Creations banner, Produced by Ramabrahmam Sunkara in GMB Entertainments and AK Entertainments in Young Talented Director Anil Ravipudi’s Direction is getting ready for a grand release on Jan 11th as Sankranthi gift. Rashmika Mandanna is playing as a heroine.
13 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపైకి వస్తోన్న లేడీ అమితాబ్ విజయశాంతి!!
‘నేటి భారతం’, ‘ప్రతిఘటన’, ‘కర్తవ్యం’, ‘ఒసేయ్ రాములమ్మ’ వంటి చిత్రాలతో సంచలనం సృష్టించిన జాతీయ ఉత్తమ నటి, లేడీ అమితాబ్ విజయశాంతి. సూపర్‌స్టార్ మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో భారతి పాత్రతో అద్భుతమైన రీఎంట్రీ ఇస్తున్నారు. మహేశ్, విజయశాంతి కాంబినేషన్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి హైలైట్‌గా నిలవనున్నాయి. విజయశాంతి తప్ప ఎవ్వరూ ఆ పాత్రలో అంత గొప్పగా నటించలేరు అనేవిధంగా విజయశాంతి భారతి పాత్రని పోషించారు అని చిత్ర యూనిట్ అంటోంది. సూపర్‌స్టార్ మహేశ్ ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడే ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలో నటించారు. మళ్ళీ ఇన్నేళ్లకు సూపర్‌స్టార్ మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో లేడీ అమితాబ్ విజయశాంతి రీఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే కొన్ని భారీ నిర్మాణ సంస్థలు లేడీ అమితాబ్ విజయశాంతితో నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.