Bheeshma new stills
SITHARA ENTERTAINMENTS ‘BHEESHMA’
WHATTEY WHAYYEY SONG OUT FROM ‘BHEESHMA’ TEAM .
*GRAND RELEASE WAS PLANNED ON FEB 21
Nithiin & Rashmika Mandanna starring “BHEESHMA” film written & directed by VENKY KUDUMULA , Produced by SURYA DEVARA NAGA VAMSI under SITHARA ENTERTAINMENTS. Another song ‘whattey whattey beauty’ released Today THROUGH YOUTUBE .. SONG WAS DONE IN BEAUTIFUL SETS AND STYLISH CHOREOGRAPHED BY JANI MASTER..
KASRALA SHYAM GAVE LYRICS AND MAHATI SWARA SAGAR Gave catchy tunes..
sung by Dhanunjay and Amala Chebolu, this song got great response from audience..
along with song teaser and singles anthem song received huge response not only from audinece but also trending in youtube..
Presently team wrapped up shooting & busy in post production works..
Speaking to media director Venky kudumula said we are releasing another song whattey
whattey beauty from our movie, this song was already released in youtube and gained great response..,Along with this , already released songs and teaser were heading viral in social media.. Adding to this he said JANI master gave super choreography & hero heroine has cute chemistry between them.
And he thanked our handsome hero and cute heroine and technical team for their support in every situation.
And this song will entertain you to core and I hope definitely you will like it.
Other Cast: NARESH, SAMPATH, ANANTH NAG , JISSHU SENGUPTA, , RAGHU BABU, BRAHMAJI, VENNELA KISHORE, SUBHALEKHA SUDHAKAR,
NARRA SRINIVAS, KALYANI NATARAJAN , RAJSHRI NAIR , SATHYAN , MIME GOPI , SATYA .
Music: MAHATI SWARA SAGAR,
D.O.P: SAI SRIRAM
Art director: SAHI SURESH,
Editor: NAVIN NOOLI
Co.director: SRI VASTAVA
Executive Producer : S.VENKATA RATHNAM (VENKAT)
stunts : VENKAT
Presents: P.D.V. PRASAD
PRODUCER: SURYADEVARA NAGA VAMSI
Story, Screenplay, Dailogues, Direction : VENKY KUDUMULA
* ‘భీష్మ’ నుంచి ‘వాటే వాటే వాటే బ్యూటీ’ గీతం విడుదల
* ఫిబ్రవరి 21 న విడుదల‘భీష్మ’
నితిన్,రష్మిక మందన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’.
ఈ చిత్రంలోని మరో గీతం ఈరోజు అధికారికంగా సామాజిక మాధ్యమం అయిన ‘యు ట్యూబ్’ ద్వారా విడుదల అయింది. హీరో నితిన్, నాయిక రష్మిక మందన బృందంపై చిత్రీకరించిన ఈ గీతానికి జానీ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. పలు అందమైన సెట్స్ లో ఈ పాట చిత్రీకరణ జరిగింది. గీత రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యానికి, సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ స్వరాలూ సమకూర్చగా, గాయకుడు ధనుంజయ్, గాయని అమల చేబోలు ల గాత్రంలో ప్రాణం పోసుకుందీ పాట. ‘వాటే వాటే వాటే బ్యూటీ’ పేరుతో విడుదలయిన ఈ గీతానికి సంగీత ప్రియులనుంచి, అభిమానులనుంచి విశేష స్పందన లభించింది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన వీడియో దృశ్యాలు, ‘సింగిల్స్ యాంధం’ గీతం వంటి వీటికి ప్రేక్షకాభిమానులనుంచే కాక, సామాజిక మాధ్యమాలలో సైతం విశేషమైన ప్రాచుర్యం లభించింది. చిత్రం షూటింగ్ పూర్తయింది. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం ఫిబ్రవరి 21 న విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ …ఈ చిత్రం లోని మరో గీతం ఈరోజు విడుదల అయింది. ‘వాటే బ్యూటీ’ పేరుతో విడుదల అయిన ఈ గీతానికి ప్రేక్షకాభిమానులనుంచి అద్భుతమైన స్పందన లభించింది. జానీ మాస్టర్ సమకూర్చిన నృత్య రీతులు అభిమానులను అలరిస్తాయి. నితిన్,రష్మిక జంట చూడ ముచ్చటగా ఉందన్న ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇప్పటికే విడుదల అయిన ఈ చిత్రం లోని వీడియో దృశ్యాలు, సింగిల్స్ యాంధం’ గీతం వైరల్ అయ్యాయి. అలాగే భీష్మ ప్రచార చిత్రాలకు కూడా ప్రేక్షకాభిమానులనుంచి విశేషమైన స్పందన లభిస్తోంది అన్నారు. ‘భీష్మ’ చిత్ర కధ,కధనాలు,సన్నివేశాలు,సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. వినోద ప్రధానంగా సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.నటీ,నటులు :
నితిన్,రష్మిక మండన,నరేష్,సంపత్,రఘుబాబు,బ్రహ్
మ్యూజిక్ : మహతి స్వర సాగర్ , డి .ఓ .పి : సాయి శ్రీరామ్ , ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం(వెంకట్ ),
సమర్పణ : పి.డి .వి. ప్రసాద్ ,
ప్రొడ్యూసర్: సూర్యదేవర నాగ వంశి ,
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : వెంకీ కుడుముల.