Godfather’s Hyderabad Schedule Wrapped Up
Megastar Chiranjeevi – Mohan Raja – Konidela Productions And Super Good Films – Godfather’s Hyderabad Schedule Wrapped Up
Megastar Chiranjeevi’s 153rd film Godfather being directed by Mohan Raja and produced grandly by Konidela Productions and Super Good Films is done with its Hyderabad shooting schedule. Lady superstar Nayanthara participated in the shoot. The team has shared a picture of Nayanthara alongside director Mohan Raja.
Chiranjeevi will be seen in a powerful role in the movie tipped to be a high intense political action drama. Nayanthara is playing a significant role in the movie.
Top-notch technical team is handling different crafts of the movie. Master cinematographer Nirav Shah handles the camera, while the in-form music director SS Thaman renders soundtracks. Suresh Selvarajan – the art director for many Bollywood Blockbusters – takes care of the artwork of this film.
The film is produced jointly by RB Choudary and NV Prasad, while Konidela Surekha is presenting it.
Screenplay & Direction: Mohan Raja
Producers: RB Choudary & NV Prasad
Presenter: Konidela Surekha
Banners: Konidela Productions & Super Good Films
Music: S S Thaman
DOP: Nirav Shah
Art Director: Suresh Selvarajan
Ex-Producer: Vakada Apparao
PRO: Vamsi-Shekar
మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమా `గాడ్ ఫాదర్’ ను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ కలిసి భారీగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ షెడ్యూల్లో నయనతార పాల్గొంది. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా దర్శకుడు మోహన్‌రాజా, హీరోయిన్ నయనతార ఫోటోను షేర్ చేసింది చిత్ర యూనిట్.
హై ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రాబోతోన్న ఈ సినిమాలో చిరంజీవి పవర్ ఫుల్ రోల్లో కనిపించబోతోన్నారు. నయనతార పాత్రకు మంచి ప్రాధాన్యం ఉండనుంది.
ఈ సినిమా కోసం సాంకేతిక పరంగా అత్యున్నత స్థాయి టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. మాస్టర్ సినిమాటోగ్రఫర్ నీరవ్ షా కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించేందుకు సిద్దమయ్యారు. ఎన్నో బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు వర్క్ చేసిన సురేష్ సెల్వరాఘవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా
నిర్మాతలు: ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్
సమర్ఫణ: కొణిదెల సురేఖ
బ్యానర్స్: కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్
సంగీతం: ఎస్ఎస్ తమన్
సినిమాటోగ్రఫర్: నీరవ్ షా
ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వరాఘవన్
ఎక్స్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావ్
పీఆర్వో: వంశీ-శేఖర్