Viswant and Swastika Cinema Banner’s ‘BFH (Boyfriend For Hire) Launch
Viswant and Swastika Cinema Banner’s ‘BFH (Boyfriend For Hire) Launch
Upcoming hero Viswant of ‘Kerintha’ and ‘Manamantha’ fame new film is titled ‘BFH (Boyfriend For Hire). This film is launched on Friday.
Producer Yash Ragineni and hero Vijay Deverakonda’s father Govardhan Deverakonda have graced the launch ceremony as chief guests.
‘BFH’ will have Malavika Satheesan and Pooja Ramchandran in the female lead roles while Shivaji Raja and Raja Ravindra will be seen in supporting roles.
To be written and directed by Santosh Kambhampati, the regular shooting of the film will commence from August 26th.
Touted to be a new-age romantic entertainer, ‘BFH’ will have music of Gopi Sundar.
Venu Madhav Peddi will be producing the movie under Swastika Cinema banner.
Cast: Viswant, Malavika Satheesan, Pooja Ramchandran, Shivaji Raja, Raja Ravindra and others
Crew:
Writer & Director: Santosh Kambhampati
Banner: Swastika Cinema
Producer: Venu Madhav Peddi
Executive Producer: Padmavathi Visweswar
Cinematography: Rakesh Samala
Music: Gopi Sundar
కేరింత, మనమంతా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వంత్ హీరోగా నటిస్తున్న సినిమాకు BFH (బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్) అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. శుక్రవారం ఈ చిత్ర ఓపెనింగ్ జరిగింది. నిర్మాత యశ్ రంగినేని, హీరో విజయ్ దేవరకొండ నాన్న గోవర్ధన్ దేవరకొండ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చారు. ‘BFH’లో మాళవిక సతీషన్, పూజా రామచంద్రన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శివాజీ రాజా, రాజా రవీంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ కంభంపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగస్ట్ 26 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ‘BFH’ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా.. స్వస్తిక సినిమా బ్యానర్లో వేణు మాధవ్ పెద్ది నిర్మిస్తున్నారు.
నటీనటులు:
విశ్వంత్, మాళవిక సతీషన్, పూజా రామచంద్రన్, శివాజీ రాజా, రాజా రవీంద్ర తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: సంతోష్ కుంభంపాటి
నిర్మాత: వేణు మాధవ్ పెద్ది
బ్యానర్: స్వస్తిక సినిమా బ్యానర్
సంగీతం: గోపీ సుందర్