Pan India Film Michael 1st Single Neevuntey Chaalu Sung By Sid Sriram is out now
Sundeep Kishan, Divyansha Kaushik’s Pan India Film Michael 1st Single Neevuntey Chaalu Sung By Sid Sriram is out now
While high-octane action gives an adrenaline rush, soothing music helps you relax and ease your stress. After giving that adrenaline rush with the teaser, the makers of promising star Sundeep Kishan’s Pan India film Michael have come up with the first single to begin the musical promotions on a blockbuster note.
Yes, the song Neevuntey Chaalu has all the potential to top the music charts. The song has a haunting theme which is so nicely composed by Sam CS. Sung by the most happening Sid Sriram, this song is heavenly and hits you right away. He croons the lyrics in a spectacular manner. The way he sings the number has romance, urge, and cooks up so many emotions. Kalyana Chakravarthy Tripuraneni penned some touching lyrics that are rich in Telugu flavor. This song gets only better once you listen to it multiple times.
The song begins with Divyansha Kaushik giving romantic signals to Sundeep by opening the gate of her house. When he’s in confusion, she invites him orally. Then, the duo gets into a romantic mood. The sizzling chemistry of Sundeep and Divyansha heats up the atmosphere. There is a lip-lock as well. The visuals truly are as pleasing as the composition and the vocals.
Ranjit Jeykodi is directing, while the most happening Production House Sree Venkateswara Cinemas LLP is mounting it on a massive scale, in association with Karan C Productions LLP. Michael is a joint production venture of ace distributor Bharath Chowdary and Puskur Ram Mohan Rao. Narayan Das K Narang is the presenter.
Star director Gautham Vasudev Menon is playing an antagonist, while Varalaxmi Sarathkumar and Varun Sandesh will be seen in important roles.
Kiran Kaushik cranks the camera. The dialogues for the movie were penned by Tripuraneni Kalyan Chakravarthy, Rajan Radhamanalan, and Ranjit Jeyakodi.
The film will be released in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi languages. The makers will soon announce the release date of the movie.
Cast: Sundeep Kishan, Vijay Sethupathi, Gautham Menon, Divyansha Kaushik, Varalaxmi Sarathkumar, Varun Sandesh ,Anasuya Bharadwaj and others
Technical Crew:
Director: Ranjit Jeyakodi
Producers: Bharath Chowdary and Puskur Ram Mohan Rao
Presenter: Narayan Das K Narang
Banners: Sree Venkateswara Cinemas LLP, Karan C Productions LLP
Music Director: Sam CS
DOP: Kiran Kaushik
Dialogues: Tripuraneni Kalyan Chakravarthy, Rajan Radhamanalan, and Ranjit Jeyakodi
Executive producer: K. Sambasivarao
PRO: Vamsi-Shekar
ప్రామిసింగ్ స్టార్ సందీప్ కిషన్ తన మొదటి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’ టీజర్ తో ఆడియన్స్ కు ఆడ్రినలిన్ రష్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చారు. ఇప్పుడు మైఖేల్ నిర్మాతలు బ్లాక్ బస్టర్ నోట్లో మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభిస్తూ ఫస్ట్ సింగిల్ ని విడుదల చేశారు.
ఫస్ట్ సింగిల్ ‘నువ్వుంటే చాలు’ పాట మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచే అన్ని బలాలని కలిగి ఉంది. హాంటింగ్ థీమ్‌ను కలిగివున్న ఈ పాటని సామ్ సిఎస్ చాలా వండర్ ఫుల్ గా కంపోజ్ చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట విన్న వెంటనే మనసుల్ని తాకుతోంది. తన మెస్మరైజ్ వాయిస్ తో లిరిక్స్ ని అద్భుతమైన రీతిలో ఆలపించాడు. భావోద్వేగాలని హృద్యంగా పలికించాడు. కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని అందించిన సాహిత్యం మనసుల్ని ఆకట్టుకుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటిది.
దివ్యాంశ కౌశిక్ తన ఇంటి గేటు తెరచి సందీప్‌కి రొమాంటిక్ సిగ్నల్స్ ఇవ్వడంతో పాట ప్రారంభమవుతుంది. అతను తికమకలో ఉన్నప్పుడే ఆమె అతన్ని ఆహ్వానించడం, ఆ తర్వాత వీరిద్దరూ రొమాంటిక్ మూడ్‌లోకి రావడం చాలా అందంగా గా ప్రజంట్ చేశారు. సందీప్, దివ్యాంశల అద్భుతమైన కెమిస్ట్రీ ఆకట్టుకుంది. లిప్ లాక్ కూడా ఉంది. కంపోజిషన్, వాయిస్ లానే విజువల్స్ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి.
రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పితో కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు ల జాయింట్ ప్రొడక్షన్ వెంచర్. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు.
స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
కిరణ్ కౌశిక్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి, రాజన్ రాధామణలన్, రంజిత్ జయకోడి డైలాగ్స్ అందిస్తున్నారు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.
తారాగణం: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్,అనసూయ భరద్వాజ్ తదితరులు
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: రంజిత్ జయకొడి
నిర్మాతలు: భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు
సమర్పణ: నారాయణ్ దాస్ కె నారంగ్
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి
సంగీతం: సామ్ సిఎస్
డీవోపీ: కిరణ్ కౌశిక్
డైలాగ్స్: త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి, రాజన్ రాధామణలన్, రంజిత్ జయకోడి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్ : కె. సాంబశివరావు
పీఆర్వో: వంశీ-శేఖర్