• 206
    0

    నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి, షైన్ స్క్రీన్స్ #NBK108 మొదటి షెడ్యూల్‌ పూర్తి గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, సక్సస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ ప్రాజెక్ట్ #NBK108 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ...
  • 399
    0

    మెగాస్టార్  చిరంజీవి, మాస్  మహారాజా రవితేజ, బాబీ కొల్లి, మైత్రీ  మూవీ  మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ నాల్గవ పాట ‘పూనకాలు లోడింగ్’ విడుదల   -మెగాస్టార్  చిరంజీవి, మాస్  మహారాజా రవితేజల విశ్వరూపం వాల్తేరు వీరయ్య : పూనకాలు లోడింగ్ సాంగ్ లాంచింగ్ ఈవెంట్ లో దర్శకుడు బాబీ కొల్లి   పూనకాలు లోడింగ్ అంటే ఏమిటి? దీని గురించి క్లారిటీ కావాలంటే,.. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర), మైత్రీ మూవీ మేకర్స్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ లోని నాల్గవ పాటను చూడండి.   ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల ‘పూనకాలు లోడింగ్’ పాట ని సంధ్య 70 ఎంఎంలో గ్రాండ్ గా విడుదల చేశారు మేకర్స్. టైటిల్‌ కు తగ్గట్టు పాట క్లాస్, మాస్ ప్రేక్షకులకు పూనకాలను తెప్పించింది. మాస్ నంబర్ లను స్కోర్ చేయడంలో మాస్టరైన రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్..అందరికీ పూనకాలు తెప్పించేలా ఈ పాటని అవుట్ స్టాండింగ్ గా కంపోజ్ చేశారు. రోల్ రిడా పూనకాలు తెప్పించే లిరిక్స్ అందించడంతో పాటు రామ్ మిర్యాలతో కలసి ఫుల్ ఎనర్జీటిక్ గా పాడారు. అలాగే  మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ తమ డైనమిక్ వాయిస్ తో ”డోంట్ స్టాప్ డ్యాన్సింగ్..  పూనకాలు లోడింగ్” అనడం పూనకాలని రెట్టింపు చేసింది.   చిరంజీవి, రవితేజ కలిసి డ్యాన్స్ చేయడం కన్నుల పండగలా వుంది. జాతర సెటప్, భారీ జనసమూహం ఈ మాస్ నంబర్‌ అదనపు ఆకర్షణ తెచ్చిపెట్టింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. చిరంజీవి, రవితేజల బాడీ లాంగ్వేజ్‌ని సరిగ్గా ఉపయోగించాడు. చిరంజీవి మాస్‌ లుక్, గెటప్.. ముఠా మేస్త్రి, రౌడీ అల్లుడు లాంటి బ్లాక్‌బస్టర్స్ ని గుర్తుకుతెస్తుంది. మరోవైపు రవితేజ ట్రెండీగా కనిపిస్తున్నారు. మెగామాస్ మ్యాజిక్‌ ని బిగ్ స్క్రీన్ ‌లపై చూడాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే.   ‘పూనకాలు లోడింగ్’ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు బాబీ మాట్లాడుతూ..  మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ కి రవితేజ ఫ్యాన్స్ కి అందరికీ వందనం. బాస్ పార్టీ పాటని ఐపాడ్ లో పవన్ కళ్యాణ్ గారికి చూపించాను. అభిమానుల రియాక్షనే ఆయన రియాక్షన్ కూడా. కళ్యాణ్ బాబు గారికి ఇష్టమైన జాతరలాంటి సినిమా వస్తుందని చెప్పాను. మనలాగే కళ్యాణ్ గారు కూడా వాల్తేరు వీరయ్య కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో పూనకాలు లోడింగ్ కేవలం హ్యాష్ ట్యాగ్ కాదు.. సినిమా మొత్తం పూనకాలు వస్తూనే వుంటాయి. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ విశ్వరూపం వాల్తేరు వీరయ్య. సినిమా అంతా జాతరలా వుంటుంది. ఇంత పూనకాలు తెప్పించిన దేవిశ్రీ ప్రసాద్ గారికి థాంక్స్.ఇంత గొప్ప మ్యాజిక్ స్క్రీన్ ప్రజన్స్ వున్న  ఇద్దరి గొప్ప స్టార్స్ ని నా ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నందుకు మైత్రీ మూవీ మేకర్స్ కి థాంక్స్. 13వ తేదిన పూనకాలు లోడింగ్ ఎనర్జీ ఏ స్థాయిలో వుంటుందో అందరూ చూడబోతున్నారు’ అన్నారు   నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.. మెగా ఫ్యాన్స్, రవితేజ ఫ్యాన్స్ కి కృతజ్ఞతలు. ఈ సినిమాచేసే అవకాశం ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా కృతజ్ఞతలు. మేము అడిగిన వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నా రవితేజ గారికి చాలా కృతజ్ఞతలు. వాల్తేరు వీరయ్యని గొప్పగా తీసిన దర్శకుడు బాబీ గారికి థాంక్స్. పూనకాలు లోడింగ్’పాటకు అభిమానులు ఐదు కి ఎంత రేటింగ్ ఇస్తే.. సినిమా కూడా అంతే రేటింగ్ లో వుంటుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. జనవరి 13వ తేదిన ఇంతకంటే ఎక్కువ ఆనందపడతారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు.   కోన వెంకట్ మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందో చిరంజీవి గారి కళ్ళల్లో చూశాను. ఇంత హ్యాపీ గా బాస్ ని ఈ మధ్య కాలంలో చూడలేదు. మెగా ఫ్యాన్ బాబీ ప్రాణం పెట్టి ఈ సినిమా తీశాడు. మైత్రీ మూవీ మేకర్స్  సినిమాని ఎంతో ప్రేమించి నిర్మించారు. 13న తేదిన రికార్డులు ఎగురుతాయి” అన్నారు.    రోల్ రిడా మాట్లాడుతూ.. పూనకాలు లోడింగ్ పాట రాయడం నాఅదృష్టం. ఈ పాట రాయడం మెగామాస్ ఫీలింగ్. ఈ పాటని పాడటం కూడా జరిగింది. దర్శక నిర్మాతలకు దేవిశ్రీ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. జనవరి 13న అందరం థియేటర్ లో కలుద్దాం” తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్, సప్తగిరి, చమ్మక్ చంద్ర తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.   బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని  మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత.   ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా, నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.   ...
  • 960
    0

    Dr. MCR HRD INSTITUTE, GOVT. OF TELANGANA Foundation Courses for AIS & CCS and MES Officers Come to an End The two prestigious Foundation Courses,conducted by ...
  • 211
    0

    బాలకృష్ణ గారి నుండి కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ‘వీరసింహారెడ్డి’లో వున్నాయి. ఇప్పటివరకూ చూడని ఓ అద్భుతమైన పాయింట్  వీరసింహారెడ్డి కథలో వుంది:   డైలాగ్  రైటర్ సాయి మాధవ్ బుర్రాఇంటర్వ్యూ గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’ ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టీజర్ లో వినిపించిన డైలాగులు కూడా సంచలనం సృష్టించాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వీరసింహారెడ్డి’ జనవరి 12, 2023న సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి మాటలు అందించిన స్టార్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా విలేఖరు సమావేశంలో ‘వీరసింహారెడ్డి’ చిత్ర విశేషాలని పంచుకున్నారు .   ‘వీరసింహారెడ్డి’ డైలాగ్స్ కంప్లీట్ మాస్ గా వుండబోతున్నాయా ? ‘వీరసింహారెడ్డి’ లో పక్కా మాస్ డైలాగ్స్ వుంటాయి. బాలకృష్ణ గారిని అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటారో, ఎలాంటి డైలాగ్స్ వినాలని అనుకుంటారో అన్నీ  ఇందులో ఉంటాయి.   బాలకృష్ణ గారి లాంటి పెద్ద స్టార్ హీరోకి డైలాగ్స్ రాస్తున్నపుడు ఒత్తిడి ఫీలయ్యారా ? బాలకృష్ణ గారి నాలుగు చిత్రాలకు పని చేశాను. గౌతమీపుత్రశాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు.. ఇప్పుడు  ‘వీరసింహారెడ్డి’. నేను ఎప్పుడూ ఒత్తిడి తీసుకోలేదు.  ఒత్తిడికి లోనైతే అవుట్ పుట్ సరిగ్గా రాదు. కథని పాత్రని సన్నివేశాన్ని  హీరో ఇమేజ్ ని ద్రుష్టిలో పెట్టుకొని అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ రాయాలి. ‘వీరసింహారెడ్డి’ కథ చర్చల ప్రారంభం నుండి ఈ ప్రాజెక్ట్ లో వున్నాను. ...
  • 174
    0

    రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న సుధీర్ బాబు హీరోగా వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న ‘హంట్’ విడుదల – – – – – – – – – – – – ...
  • 191
    0

    Unveiling The World of Natural Star Nani’s Next (#Nani30), Production No 1 Of Vyra Entertainments On January 1st, 2023  Natural Star Nani is one rare actor ...
  • 198
    0

    ఒన్ మీడియా ఎంటర్టైన్మెంట్ లో యూత్ ఫుల్ లవ్ స్టోరీ ప్రారంభం !!!       ఒన్ మీడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 5 గా తెరకెక్కుతున్న సినిమా పూజా కార్యక్రమాలతో ...
  • 146
    0

    *సినీ అతిరధుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైన, నిర్మాత DSR నిర్మిస్తున్న నూతన చిత్రం “వచ్చిన వాడు గౌతం”*      శ్రీ శైలేంద్ర  సినిమాస్ పతాకంపై అశ్విన్ బాబు, పాలక్  లాల్వాని, విలక్షణ  నటుడు నాజర్, ...
  • 225
    0

    Mega Star Chiranjeevi, Mass Maharaja Ravi Teja, Bobby Kolli, Mythri Movie Makers Waltair Veerayya Fourth Song Poonakaalu Loading is out now What is Poonakaalu Loading? If ...
  • Raviteja New Pics
    554
    0