Actors
-
Marthand k venkatesh interview Photos
‘సర్కారు వారి పాట’, పోకిరి కి మించిన బ్లాక్ బస్టర్ అవుతుంది: ‘సర్కారు వారి పాట’ స్టార్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ ఇంటర్వ్యూ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ... -
Adivi Sesh’s Pan India Film Major Releasing Worldwide On June 3rd
Adivi Sesh’s Pan India Film Major Releasing Worldwide On June 3rd Actor Adivi Sesh’s first Pan India film Major is presently in post-production phase. ... -
Jayamma panchayathi movie director Vijay Kumar K Interview
సుమ లేకపోతే ‘జయమ్మ పంచాయితీ సాధ్యమయ్యేది కాదు- దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ విడుదలకు సిద్ధమైయింది. వెన్నెల క్రియేషన్స్ పతాకం పై బలగ ప్రకాష్ నిర్మించిన ‘జయమ్మ పంచాయితీ’ మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైయింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ కలివరపుతో ముఖాముఖి. – నేను శ్రీకాకుళం సమీపంలోని గ్రామం నుండి వచ్చాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాక సినిమాపై ఇంట్రెస్ట్ తో షార్ట్ ఫిల్మ్స్ చేశాను. స్టార్ హీరోలతో పనిచేయాలని కొన్నాళ్లుగా అనుకుంటున్నాను. స్టార్ హీరోతో సినిమా తీయడం అంత ఈజీ కాదనే విషయం అర్థమయ్యేసరికి నాకు టైం పట్టింది. అప్పుడే 60 నుంచి 70 లక్షల బడ్జెట్‌తో సినిమా తీయడానికి కొంతమంది మిత్రులతో కలిసి పనిచేశాను. – ‘జయమ్మ పంచాయితీ’ ఒక పొటెన్షియల్ స్క్రిప్ట్ గా వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. అంతలా టాప్ టీవీ యాంకర్ ... -
1996 Dharmapuri ..Hero Gagan Vihari
1996 ధర్మపురి” సినిమాకు ఆడియన్స్ నుండి ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు..హీరో గగన్ విహారి మహా ప్రస్థానం, అత్తారింటికి దారేది, క్షణం, నిన్ను కోరి,శైలజారెడ్డి అల్లుడు, కృష్ణార్జున యుద్ధం,118, సోగ్గాడే చిన్ని నాయనా ... -
Bekkam Venu Gopal interview Photos
ప్రొడ్యూసర్ గా ఈ పదహారు సంవత్సరాల జర్నీ కి చాల సంతోషం గా ఉంది, ముందు ముందు మరి కొన్ని ఇంటరెస్టింగ్ సబ్జక్ట్స్ తో వస్తున్నాం – బెక్కెం వేణు గోపాల్ బర్త్ ... -
Sarkaru Vaari Paata movie Art Director AS Prakash interview
‘సర్కారు వారి పాట’ కోసం ఎనిమిది అద్భుతమైన సెట్స్ వేశాం.. సినిమా విజువల్ ట్రీట్: ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్ ఇంటర్వ్యూ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ విడుదలకు సిద్దమౌతుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎం బీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ‘సర్కారు వారి పాట’కు పనిచేసిన స్టార్ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న ‘సర్కారు వారి పాట’ విశేషాలివి. డైరెక్టర్ పరశురాం గారు ఈ కథ చెప్పాక మీ మొదటి ఫీలింగ్ ఏంటి ? పరశురాం గారు మొదట కథ చెప్పినపుడు ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అనిపించింది. చాలా పెద్ద యాక్షన్, ఎంటర్ టైనర్ అవుతుందని డైరెక్టర్ గారికి అప్పుడే చెప్పా. తర్వాత పని చేయడం మొదలుపెట్టా. మహేష్ బాబు గారితో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా వుంటుంది ? మహేష్ బాబు గారితో ఇది7 వ సినిమా. సెట్స్ లో చాలా సరదాగా వుంటారు. అదే సమయంలో టెక్నిషియన్ నుంచి అవుట్ పుట్ కూడా అద్భుతంగా రాబట్టుకుంటారు. సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ కి సంబధించిన అన్నీ విషయాలని చర్చిస్తారు. ఈ సినిమాలో మహేష్ బాబు గారు నెక్స్ట్ లెవెల్ లో కనిపిస్తారు. ఆయన సెట్ లో డ్యాన్స్ చేస్తుంటే విజువల్ ట్రీట్ లా వుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఎలాంటి ప్రోత్సాహాన్ని అందించారు ? మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు సినిమా అంటే చాలా ప్యాషన్. ఎక్కడా రాజీ పడకుండా చిత్రాల్ని నిర్మిస్తారు. కథకు ఏం అవసరమో అది సమకూర్చడానికి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. సినిమా గ్రాండ్ గా రావాలని తపన మైత్రీ మూవీ మేకర్స్ లో వుంది. ‘సర్కారు వారి పాట’ కోసం పెద్ద బ్యాంక్ సెట్ వేశారట కదా.. బ్యాంక్ సెట్ విశేషాలేంటీ ? ‘సర్కారు వారి పాట’ స్టొరీ పాయింట్ బ్యాంక్ నేపధ్యంలో వుంటుంది. దీని కోసం మూడు బ్యాంకులు అవసరమయ్యాయి. అందులో ఒకటి యాబై ఏళ్ళ క్రితం బ్యాంకు ఎలా వుంటుంది ? అనే దానిపై స్టడీ చేసి, వింటేజ్ లుక్ లో డిజైన్ చేసి, అన్నపూర్ణ స్టూడియో లో సెట్ వేశాం. ఇది ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది. అలాగే మరో రెండు మోడరన్ బ్యాంక్ సెట్స్ వేశాం. ఒక కథలో ఆర్ట్ విభాగం ఆవశ్యకత ఏమిటి ? దర్శకుడు కథ చెప్పిన తర్వాత ఆర్ట్ డైరెక్టర్ ఒక ఇమాజినేషన్ చేసుకుంటారు. ఆ కథ ఎలాంటి బ్యాక్డ్రాఫ్ లో ఎలా వుంటుందో చెప్పినప్పుడే ఒక ఊహా ఏర్పడుతుంది. దర్శకులు ఒక విజన్ తో వస్తారు. దానికి ఆర్ట్ డైరెక్టర్ విజన్ తోడౌతుంది. ఈ విజన్స్ నే కెమరా మ్యాన్ క్యాప్చర్ చేయాలి. సర్కారు వారి పాట టైటిల్ జస్టిఫికేషన్ ఇవ్వగలరా ? కథలోనే వుంది. సినిమా బిగినింగ్ లోనే మీకు అర్ధమైపోతుంది ... -
Mike Tyson Completes Dubbing For LIGER Movie
Mike Tyson Completes Dubbing For Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s LIGER (Saala Crossbreed) Pan India star Vijay Deverakonda’s highly anticipated film ...