• Sarkaru Vaari Paata movie Art Director AS Prakash interview

    ‘సర్కారు వారి పాట’ కోసం ఎనిమిది అద్భుతమైన సెట్స్ వేశాం.. సినిమా విజువల్ ట్రీట్: ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్ ఇంటర్వ్యూ   సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ విడుదలకు సిద్దమౌతుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎం బీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ‘సర్కారు వారి పాట’కు పనిచేసిన స్టార్ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న ‘సర్కారు వారి పాట’ విశేషాలివి.  డైరెక్టర్ పరశురాం గారు ఈ కథ చెప్పాక మీ మొదటి ఫీలింగ్ ఏంటి ? పరశురాం గారు మొదట కథ చెప్పినపుడు ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అనిపించింది. చాలా పెద్ద యాక్షన్, ఎంటర్ టైనర్ అవుతుందని డైరెక్టర్ గారికి అప్పుడే చెప్పా. తర్వాత పని చేయడం మొదలుపెట్టా. మహేష్ బాబు గారితో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా వుంటుంది  ? మహేష్ బాబు గారితో ఇది7 వ సినిమా. సెట్స్ లో చాలా సరదాగా వుంటారు. అదే సమయంలో టెక్నిషియన్ నుంచి అవుట్ పుట్ కూడా అద్భుతంగా రాబట్టుకుంటారు. సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ కి సంబధించిన అన్నీ విషయాలని చర్చిస్తారు. ఈ సినిమాలో మహేష్ బాబు గారు నెక్స్ట్ లెవెల్ లో కనిపిస్తారు. ఆయన సెట్ లో డ్యాన్స్ చేస్తుంటే విజువల్ ట్రీట్ లా వుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఎలాంటి ప్రోత్సాహాన్ని అందించారు ? మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు సినిమా అంటే చాలా ప్యాషన్. ఎక్కడా రాజీ పడకుండా చిత్రాల్ని నిర్మిస్తారు. కథకు ఏం అవసరమో అది సమకూర్చడానికి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. సినిమా గ్రాండ్ గా రావాలని తపన మైత్రీ మూవీ మేకర్స్ లో వుంది.    ‘సర్కారు వారి పాట’ కోసం పెద్ద బ్యాంక్ సెట్ వేశారట కదా.. బ్యాంక్ సెట్ విశేషాలేంటీ ? ‘సర్కారు వారి పాట’ స్టొరీ పాయింట్ బ్యాంక్ నేపధ్యంలో వుంటుంది. దీని కోసం మూడు బ్యాంకులు అవసరమయ్యాయి. అందులో ఒకటి యాబై ఏళ్ళ క్రితం బ్యాంకు ఎలా వుంటుంది ? అనే దానిపై స్టడీ చేసి, వింటేజ్ లుక్ లో డిజైన్ చేసి, అన్నపూర్ణ స్టూడియో లో సెట్ వేశాం. ఇది ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది. అలాగే మరో రెండు మోడరన్ బ్యాంక్ సెట్స్ వేశాం. ఒక కథలో ఆర్ట్ విభాగం ఆవశ్యకత ఏమిటి ? దర్శకుడు కథ చెప్పిన తర్వాత ఆర్ట్ డైరెక్టర్ ఒక ఇమాజినేషన్ చేసుకుంటారు. ఆ కథ ఎలాంటి బ్యాక్డ్రాఫ్ లో ఎలా వుంటుందో చెప్పినప్పుడే ఒక ఊహా ఏర్పడుతుంది. దర్శకులు ఒక విజన్ తో వస్తారు. దానికి ఆర్ట్ డైరెక్టర్ విజన్ తోడౌతుంది. ఈ విజన్స్ నే కెమరా మ్యాన్ క్యాప్చర్ చేయాలి.  సర్కారు వారి పాట టైటిల్ జస్టిఫికేషన్ ఇవ్వగలరా ? కథలోనే వుంది. సినిమా బిగినింగ్ లోనే మీకు అర్ధమైపోతుంది ...
  • Ghani producers Allu Bobby & Siddhu Interview

    వరుణ్ కెరీర్లో  “గని” బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది. నిర్మాతలు అల్లు బాబీ, సిద్దు ముద్ద అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్, జగపతిబాబు,సునీల్ శెట్టి, ...
  • Mishan Impossible movie Director Swaroop RSJ Interview

    తాప్సీ న‌ట‌న ‌తో పాటు పిల్ల‌లు చేసే ఎంట‌ర్‌టైన్ మెంట్ మిషన్ ఇంపాజిబుల్ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి  – ద‌ర్శ‌కుడు  స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె. ఏ క‌థ రాసినా  కామెడీ, థ్రిల్ల‌ర్‌, డ్రామా వుండేలా చూసుకుంటాను.  తెలుగులో `చంట‌బ్బాయ్‌` త‌ర్వాత డిటెక్టివ్ సినిమాలు పెద్ద‌గా రాలేదు.  లిటిల్ సోల్జ‌ర్స్ త‌ర్వాత పిల్ల‌ల‌తో సినిమా రాలేదు.  అందుకే వాటికి త‌గ్గ‌ట్టుగా రాసుకుని తీసిన సినిమానే  `మిషన్ ఇంపాజిబుల్` అని ద‌ర్శ‌కుడు  `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`ఫేమ్  స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె. తెలియ‌జేశారు. తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`.   టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ ...
  • Abhishek Agarwal interview Photos

    ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు పాదాభివందనాలు – నిర్మాత అభిషేక్ అగర్వాల్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో `ది కశ్మీర్ ఫైల్స్` చిత్రాన్ని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ప్రపంచంలోని హిందూ పండిట్ ...
  • Indraja interview about Stand Up Rahul Photos

    యూత్‌, పెద్ద‌లు మెచ్చేలా త‌ల్లి, కొడుకు రిలేష‌న్‌ను `స్టాండప్ రాహుల్`లో ద‌ర్శ‌కుడు అద్భుతంగా ఆవిష్క‌రిచాడు – ఇంద్రజ హీరో రాజ్ తరుణ్, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా న‌టించిన సినిమా `స్టాండప్ రాహుల్`.  కూర్చుంది చాలు ...
  • Director Suneel Kumar Reddy Interview about #69 Samskar Colony Movie

    టీనేజ్ కుర్రాడికి  పెళ్ళైన అమ్మాయి కి మధ్య జరిగే ఉద్వేగభరితమైన ప్రేమ కథ #69 సంస్కార్ కాలనీ చిత్రం – సునీల్ కుమార్ రెడ్డి సమాజంలో జరిగే విషయాలు వాటి సమస్యలు ప్రధాన ...
  • ET Movie Director Pandiraj Interview

    ఫ్యామిలీ ఆడియెన్స్ కోరుకునే అంశాల‌తో పాటు.. మాస్ ఆడియెన్స్ సూర్య‌ను ఎలా చూడాల‌నుకుంటారో అలాంటి ఎలిమెంట్స్ అన్నీ ఉన్న మంచి విందు భోజ‌నంలాంటి సినిమా ET (ఎవ‌రికీ త‌ల‌వంచ‌డు) :  డైరెక్ట‌ర్ పాండిరాజ్‌ ...
  • ET- Priyanka Mohan Interview Photos

    ప్ర‌తి మ‌హిళా గ‌ర్వ‌ప‌డే సినిమా `ఇ.టి.- ప్రియాంకా మోహన్ ఇంటర్వ్యూ క‌న్న‌డ‌, త‌మిళ‌ చిత్రాల్లో న‌టించిన ప్రియాంకా మోహన్ తెలుగులో నానితో  ‘గ్యాంగ్ లీడర్’, శ‌ర్వానంద్‌తో శ్రీకారం చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు త‌న‌కు పెద్ద‌గా పేరు రాక‌పోయినా త‌మిళంలో శివ‌కార్తియేష‌న్ తో ...