“Patnagarh” movie Stills
‘Patnagarh’, directed by National award-winning and internationally-acclaimed director Rajesh Touchriver, has got a piece of good news from the Supreme Court. The apex court has refused to put a stay on the release of the sensible drama. A three-judge bench of the SC has disposed of a petition against the film. It said that the petitioner should move the Censor Board within 30 days in case she has any objection against the film.
“We see no reason to entertain this petition under Article 32 of the Constitution of India in view of the statutory remedy already availed of by the petitioner. The instant writ petition is dismissed accordingly,” the Court said in its order.
About the film:
Inspired by a shockingly true incident of Hate and Revenge, “Patnagarh” The film is an edge of your seat investigative thriller that explores the mindset of a criminal hiding in plain sight. It is a bilingual film, shot simultaneously in both Odia and Telugu. With a budget of over Rs. 5 crores, this the most expensive Odia movie ever made.
A newly married couple receives a gift box five days after their wedding; it turns out to be a bomb that kills the husband and his mother and seriously injuring the wife. The peaceful nature of a sleepy town lays completely shattered. A massive investigation begins to find the killer.
Cast & Crew details:
The cast of the movie includes Bollywood actor Atul Kulkarni (his debut in Odia), Yashpal Sharma, Odia actor Manoj Mishra, Telugu actor Tanikella Bharani. Shiju Odia serial star Chinmay Mishra, Malayalam actor Sanju Sivaram, Odia Actress Anu Choudhury, Pushpa Panda are part of the cast. They come from different parts of the country.
George Joseph of ‘102 Not Out’ fame is doing the music direction and popular music director RP Pattnaik, an Odia native, is composing a Sambalpuri folk song for the film. This is the first time he is composing for an Odia movie.
R P. Patnaik
Ravindra Prasad Patnaik is a South Indian music composer with more than 75 films to his credits in three south Indian languages (Telugu, Tamil and Kannada (about 30 films)).[1] He won three Filmfare Awards and three Nandi Awards. Patnaik had entered the film industry with a desire to become a film director, and began first as a music director.
He is the music director for the Odia Sambalpuri folk fusion song in ‘Patnagarh’
Ajith Abraham George (Sound Designer) is a Diploma holder in Sound Recording and Sound Engineering from Film and Television Institute of India, Pune in the year 1995. He has worked as the faculty at K.R Narayanan National Institute of Visual Science and Arts Kottayam, the first film Institute run by Government of Kerala. Also working as freelance mixing Engineer for films as well as songs. Worked in more than Five Hundred Films and Jingles in various Indian languages such as Tamil, Telugu, Malayalam, Hindi and Kannada, all in multi- track. Also mixed more than 6000 songs for various music directors in Tamil, Malayalam, and Telugu & Kannada.
Also won the prestigious Rajat Kamal (National Award) for best Audiography Non feature for the Documentary film In Return Just a Book.
Renowned award-winning and internationally-acclaimed and Kerala state Award winning make-up artist NG Roshan is taking the responsibility of the special effect makeup.
Rajiv Nayar, the award-winning art director who has done films like ‘Ishq’, ‘Fidaa’, ‘Gamyam’, ‘Prasthanam’, ‘Maska’ and ‘Naa Bangaaru Talli’ (this film won 3 national awards from the Govt of India 2014 and 4 state awards from the government of Andra Pradesh), is doing the production designing.
Dialogues are written by Ravi K Punnam and the cinematography is by international award-winning ace cinematographer JD Ram Thulasi.
Produced by Sridhar Martha of Range Royal Cine Lab, which is producing its third movie, the film is co-produced by Manoj Mishra and Padma Sree awardee Sunitha Krishnan and Atul Kulkarni. The story, screenplay and direction by Rajesh Touchriver.
అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పలువురు సినీ దిగ్గజాల ప్రశంసలు అందుకున్న దర్శకుడు, ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న ‘నా బంగారు తల్లి’ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన సృజనశీలి రాజేష్ టచ్ రివర్ కు సుప్రీం కోర్ట్ లో విజయం దక్కింది. పగ, ప్రతీకారం నేపథ్యంలో నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘పట్నఘఢ్’ విడుదలపై స్టే విధించడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఈ సినిమా కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది. సినిమాపై పిటిషనర్ కు అభ్యంతరాలు ఏమైనా ఉంటే 30 రోజుల్లోపు సెన్సార్ బోర్డును సంప్రదించాలని సూచించింది. “భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ‘పట్నఘఢ్’ చిత్రానికి వ్యతిరేకంగా గా దాఖలైన పిటిషన్ ను సమర్ధించలేం. అందుకని, కొట్టి వేస్తున్నాం” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ఒరిస్సాలోని పట్నఘఢ్ పట్టణంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రాజేష్ టచ్ రివర్ రూపొందించిన చిత్రం ‘పట్నఘఢ్’. పగ, ప్రతీకారం నేపథ్యంలో ఓ నేరస్తుడి మనస్తత్వాన్ని ఆవిష్కరిస్తూ… థియేటర్లలో ప్రేక్షకులు కుర్చీ అంచున కూర్చుని చూసేలా… ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రూ. 5 కోట్ల నిర్మాణ వ్యయంతో తెలుగు, ఒరియా భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందించారు. ఒరియా చలన చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రమిది. ఇప్పటివరకు ఐదు కోట్లతో ఒరియాలో ఎవరు సినిమా తీయలేదు.
“పెళ్లి అయిన ఐదో రోజు నవ దంపతులకు ఒక గిఫ్ట్ బాక్స్ వస్తుంది. అందులో ఏముందో అని తెరిచి చూడగా బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. పెళ్లి కొడుకు తో పాటు అతడి గ్రాండ్ మదర్ ఆ బ్లాస్ట్ లో మరణిస్తుంది. ఈ ఘటనతో పట్నఘఢ్ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. ఈ ఘటనకు కారణమైన హంతకుల్ని పట్టుకోవడానికి ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగిందనేది సినిమా కథ” అని రాజేష్ టచ్ రివర్ తెలిపారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, తెలుగులో ‘పంజా’, ‘ఘాజి’ తదితర చిత్రాల్లో నటించిన అతుల్ కులకర్ణి ఈ చిత్రంతో ఒరియా చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఇంకా ఈ చిత్రంలో యష్ పాల్ శర్మ, ఒరియా నటుడు మనోజ్ మిశ్రా, తనికెళ్ల భరణి, ఒరియా నటి చిన్మయి మిశ్రా, అను చౌదరి, మలయాళ నటుడు సంజు శివరాం, పుష్ప పాండే ప్రధాన పాత్రల్లో నటించారు.
హిందీ సినిమా ‘102 నాట్ అవుట్’ ఫేమ్ జార్జి జోసెఫ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఈ సినిమా కోసం ఒక జానపద గీతాన్ని స్వరపరిచారు. ఒక ఒరియా చిత్రానికి ఆయన సంగీతం అందించడం ఇదే తొలిసారి.
ఈ చిత్రానికి సౌండ్ డిజైనర్: అజిత్ అబ్రహం, ఆడియోగ్రఫీ: రజత్ కుమల్, మేకప్: ఎన్.జి. రోషన్, ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్, డైలాగ్స్: రవి కె. పున్నం, సినిమాటోగ్రఫీ: జె.డి. రామ్ తులసి, పి. ఆర్. ఓ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి, కో ప్రొడ్యూసర్: మనోజ్ మిశ్రా, సునీత కృష్ణన్, అతుల్ కులకర్ణి, ప్రొడ్యూసర్: శ్రీధర్ మర్త, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: రాజేష్ టచ్ రివర్.