Vishnu Vishal Studioz Matti Kusthi Glimpse Out
Vishnu Vishal, Chella Ayyavu, RT Teamworks, Vishnu Vishal Studioz Matti Kusthi Glimpse Out
Mass Maharaja Ravi Teja and Vishnu Vishal together are producing the latter’s new film Matti Kusthi with director Chella Ayyavu under RT Teamworks and Vishnu Vishal Studioz banners. It’s Vishnu Vishal’s birthday today and on the special occasion, they have come up with a glimpse.
As the title alone suggests, Vishnu Vishal is a wrestler in the movie and the glimpse introduces his character. Vishnu Vishal is seen riding a bike and bashing baddies. Then, he is seen gearing up to take on his opponents in wrestling ring, in the latter part. The glimpse is a perfect one on Vishnu Vishal’s birthday. The actor looks apt in the role.
Matti Kusthi is a sports family drama. Aishwarya Lekshmi is playing the female lead opposite Vishnu Vishal.
The film has music by Justin Prabhakaran, while Richard M Nathan is the cinematographer and Prasanna GK is the editor.
Cast: Vishnu Vishal, Aishwarya Lekshmi
Technical Crew:
Writer & Director: Chella Ayyavu
Producers: Ravi Teja, Vishnu Vishal
Banners: RT Teamworks, Vishnu Vishal Studioz
DOP: Richard M Nathan
Music Director: Justin Prabhakaran
Editor: Prasanna GK
Art Director: Umesh J Kumar
Lyrics: Vivek
PRO: Vamsi-Shekar
మాస్ మహారాజా రవితేజ, విష్ణు విశాల్ సంయుక్తంగా ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్లపై చెల్ల అయ్యావుతో దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం మట్టి కుస్తీ. ఈ రోజు విష్ణు విశాల్ పుట్టినరోజు కానుకగా స్పెషల్ గ్లింప్స్ వీడియోని విడుదల చేశారు.
టైటిల్ సూచిస్తునట్లుగా ఈ గ్లింప్స్ విష్ణు విశాల్ రెజ్లర్ గా పరిచయం అయ్యారు. విష్ణు విశాల్ బైక్ నడుపుతూ విలన్స్ ని కొడుతూ పవర్ ఫుల్ గా కనిపించారు. చివర్లో రెజ్లింగ్ రింగ్‌లో తన ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతున్నట్లు కనిపించడం ఆసక్తికరంగా వుంది. ఈ గ్లింప్స్ విష్ణు విశాల్ పర్ఫెక్ట్ బర్త్ డే గిఫ్ట్ గా నిలిచింది.
మట్టి కుస్తీ స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామా నేపధ్యంలో రూపుదిద్దుకుంటుంది. విష్ణు విశాల్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రాఫర్ గా, ప్రసన్న ఎడిటర్ గా పనిచేస్తున్నారు.
తారాగణం: విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: చెల్లా అయ్యావు
నిర్మాతలు: రవితేజ, విష్ణు విశాల్
బ్యానర్లు: ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్
డీవోపీ: రిచర్డ్ ఎం నాథన్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
ఎడిటర్: ప్రసన్న జికె
ఆర్ట్ డైరెక్టర్: ఉమేష్ జే కుమార్
లిరిక్స్: వివేక్
పీఆర్వో: వంశీ-శేఖర్