Abhishek Agarwal Producing Bollywood Film ‘KASHMIR FILES’
Telugu Producer Abhishek Agarwal Producing Bollywood Film ‘KASHMIR FILES’
“KASHMIR FILES “ is an upcoming feature film directed by the critically acclaimed ‘TASHKENT FILES’ fame Mr. Vivek Agnihotri based on True events and History of Kashmir Valley. Mr. Abhishek Agarwal is bankrolling this project under his ABHISHEK AGARWAL ARTS banner.
Coming up as a periodic drama twisted around the actual events of article 370, “KASHMIR FILES” portrays the reasons for bringing it into the act back then and removing it recently.
Renowned Actors are signed-in for this project to represent the legends behind the story, their details to be out soon. As of now, movie is slated to release on 14th August 2020, expecting to celebrate the Real Independence with Kashmir Valley.
కాశ్మీర్ వ్యాలీ చరిత్రలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా వస్తున్న సినిమా కాశ్మీర్ ఫైల్స్. ది తాష్కెంట్ ఫైల్స్ లాంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాన్ని తెరకెక్కించిన వివేక్ అగ్నిహోత్రి దీనికి దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్టికల్ 370 చుట్టూ అల్లుకున్న కథతో ఈ చారిత్రాత్మక సినిమా వస్తుంది. కాశ్మీర్ వ్యాలీ సినిమాలో ఆర్టికల్ 370 ఎందుకు తీసుకొచ్చారు.. ఎందుకు రద్దు చేసారు అనే కారణాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఈ చరిత్రలో భాగమైన ఎంతోమంది లెజెండ్స్ పాత్రల్లో ప్రముఖ నటులు కనిపించబోతున్నారు. ఆ వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్ట్ 14, 2020న ఈ చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు