Ashwamedham Grand Release on August 9th
Ashwamedham Grand Release on August 9th
Ashwamedham starring Dhruva Karunakar in the lead role, release date is confirmed on August 9th.
Directed by Nitin G, this is a cyber crime action thriller and the recently launched trailer got a good response.
Sonyaa, Shivangi Khedkar are playing the female lead roles while Vennela Kishore and Priyadarshi will be seen in supporting roles.
Charan-Arjun have composed music for the film while Jaypal Reddy handled the cinematography.
‘Ashwamedham’ is produced by Eloquence Media Private Limited in association with Silly Monks Studios.
Cast: Dhruva Karunakar, Priyadarshi, Vennela Kishore, Suman, Sonyaa, Shivangi, Ambati Arjun, Prachi
Crew:
Director : Nitin G
Writer : Jagdish Metla
Producers : Priiya Nair, Vandana Yadav, Aishwarya Yadav, Rupesh.H.Gugale (Jain), Shubh Malhotra
Co-Producers : Sunil Patel, Nagesh Pujari
DOP : N Jaypal Reddy
Editor : Thammi Raju
Co – Director: Osman pasha
Art-director: J K Murthy
Costume designer: Rakesh Nukula
Music Director : Charan Arjun
Background Music : Chinna
Action : Stunt sree & Ramakrishna
Sound Mixing : Krishnam raj
DI And VFX : Prasad lab
PRO : Vamsi Shekar
ఆగస్ట్ 9న `అశ్వమేథం` గ్రాండ్ రిలీజ్
ధృవ కరుణాకర్ హీరోగా నటించిన చిత్రం `అశ్వమేథం`. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. సైబర్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి నితిన్.జి దర్శకుడు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సోన్యా, శివంగి కేద్కర్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చరణ్ అర్జున్ సంగీతం అందించారు. జైపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎలో క్వెన్స్ మీడియా ప్రై.లి, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ పతాకాలపై సినిమాను ప్రియా నాయర్, వందన యాదవ్, ఐశ్వర్య యాదవ్, రూపేశ్, శుభ్ మల్హోత్రా నిర్మించారు.
నటీనటులు:
ధృవ కరుణాకర్
ప్రియదర్శి
వెన్నెలకిశోర్
సుమన్,
సోన్యా
శివంగి
అంబటి అర్జున్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: నితిన్.జి
నిర్మాతలు: ప్రియా నాయర్, వందన యాదవ్, ఐశ్వర్య యాదవ్, రూపేశ్, శుభ్ మల్హోత్రా
రచయిత: జగదీశ్ మెట్ల
కో ప్రొడ్యూసర్స్: నగేశ్ పటేల్, నగేశ్ పూజారి
కెమెరా: ఎన్.జైపాల్ రెడ్డి
ఎడిటర్: తమ్మిరాజు
కో డైరెక్టర్: ఉస్మాన్ పాషా
ఆర్ట్: జె.కె.మూర్తి
మ్యూజిక్: చరణ్ అర్జున్
బ్యాగ్రౌండ్ మ్యూజిక్: చిన్నా
పి.ఆర్.ఒ: వంశీ శేఖర్