Ranveer Singh As Kapil Dev in 83 Movie
Ranveer Singh’s uncanny resemblance to Kapil Dev in ’83 in the iconic Natraj pose will give you chills!
The makers of the Ranveer Singh starrer ’83 wrapped up the final shooting schedule for the movie in Mumbai recently. As a special treat for the fans, here’s a glimpse of Ranveer Singh in the iconic Natraj pose, playing at the Tunbridge Wells ground where Kapil Dev scored 175 runs against Zimbabwe in the 1983 world cup semi-finals.
The India-Zimbabwe match remains to be one of the most memorable matches in Cricket history and also one that was neither broadcasted nor recorded by any channels at that time.
Ranveer Singh underwent an extreme makeover to look as close to Kapil Dev as possible and it can be said for sure that the hard work paid off as the picture looks like Kapil Dev himself and not his reel-life adaption!
’83 traces the iconic win of the Indian cricket team at the 1983 world cup against West Indies as they made history and picked the World Cup for the first time ever.
Ranveer Singh playing the iconic Kapil Dev, to Tahir Raj Bhasin as Sunil Gavaskar, Harrdy Sandhu as Madan Lal, Saqib Saleem as Mohinder Amarnath, Ammy Virk as Balwinder Singh Sandhu, Jiiva as Krishnamachari Srikkanth, Chirag Patil as Sandeep Patil, Sahil Khattar as Syed Kirmani, Adinath Kothare as Dilip Vengsarkar, Dhairya Karwa as Ravi Shastri, Dinker Sharma as Kirti Azad, Jatin Sarna as Yashpal Sharma, Nishant Dahiya as Roger Binny, R Badree as Sunil Valson, Boman Irani as Farokh Engineer and Pankaj Tripathi as PR. Man Singh. While Deepika Padukone will be seen in a cameo avatar playing Romi, Kapil Dev’s wife.
Touted to be the biggest sports film of all time, ’83 is being presented by Reliance Entertainment. The film is produced by Deepika Padukone, Sajid Nadiadwala, Kabir Khan, Nikhil Dwivedi, Vishnu Induri, 83 Films Ltd. and Phantom Films. ’83, directed by Kabir Khan, is slated to release on the 10th April 2020
`83` చిత్రంలో కపిల్ దేవ్ ట్రేడ్ మార్క్ నటరాజ్ క్రికెట్ షాట్‌తో ఆకట్టుకుంటున్న రణ్వీర్ సింగ్
భారతదేశ క్రికెట్ చరిత్రలో 1983 ఏడాదిని మరచిపోలేం. కపిల్ దేవ్ నాయకత్వంలో తిరుగులేని వెస్టీండిస్ టీమ్‌పై విజయాన్ని సాధించిన క్రికెట్ విశ్వవిజేతగా భారతదేశం ఆవిర్భవించిన సంవత్సరమది. తొలిసారి ప్రపంచ క్రికెట్ కప్పును భారతావని ముద్దాడిన ఏడాది 1983. ఈ ఆసాధారణ ప్రయాణాన్ని వెండితెరపై `83` సినిమాగా ఆవిష్కరిస్తున్నారు డైరెక్టర్ కబీర్ ఖాన్. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సమర్పణలో దీపికా పదుకొనె, సాజిద్ నడియద్వాలా, కబీర్ ఖాన్, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంటమ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మిస్తున్నారు. `83` చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కోసం రణ్వీర్ సింగ్ కపిల్‌దేవ్‌లా మేకోవర్ అయ్యారు. తన శరీరాకృతిని ఓ క్రీడాకారుడిగా మార్చుకోవడానికి ఆయన పడ్డ కష్టం మనకు తెరపై కనపడుతుంది. ఫ్యాన్స్ కోసం కపిల్‌దేవ్‌లా ఉన్న రణ్వీర్ సింగ్ లుక్‌ను చిత్రీ యూనిట్ విడుదల చేసింది. అది కూడా ఆయన ట్రేడ్ మార్క్ క్రికెట్ షాట్ నటరాజ్ స్టిల్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 1983 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో టన్‌బ్రిడ్జ్‌లో జింబాబ్వేతో ఆడిన మ్యాచ్‌లో కపిల్ దేవ్ 175 పరుగులను సాధించారు. క్రికెట్ చరిత్రలో ఈ మ్యాచ్ మరపురాని మ్యాచ్‌గా నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో ఈ మ్యాచ్ లైవ్‌లో ప్రసారం కాలేదు. రికార్డు కూడా కాలేదు.